Illu Illalu Pillalu October 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-షాకింగ్-తాగొచ్చిన చందు-బల్లక్కాయ్ వార్నింగ్-భద్రావతి కుట్ర
భారతదేశం, అక్టోబర్ 29 -- Illu Illalu Pillalu October 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రామరాజు ఇంట్లో బతుకమ్మ వేడుకలకు అందరూ రెడీ అవుతారు. బతుకమ్మను పేర్చుతారు. మన ఇంటి నుంచి నాలుగు బతుకమ్మలు. నాకు తెలిసి ఊర్లో ఎవరి ఇంటి నుంచి నాలుగు బతుకమ్మలు రావని అమూల్య సంబరపడిపోతుంది.
అప్పుడే వేదవతి ఏడుస్తుంది. సంతోషం సంపూర్ణంగా లేదు. కోడళ్లని లక్ష్మీ దేవతలు అంటారు. పెద్ద కోడలు ఉండి ఉంటే ఈ సంతోషం పరిపూర్ణంగా ఉండేది. కానీ అది తన చేతులారా చేసుకుంది. అందరం కలిసి ఆనందంగా ఉండటం ఆ పైవాడికి ఇష్టం లేదేమో అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ రాక్షసి గురించి ఎందుకు తలుచుకుంటున్నావ్ అమ్మా అంటూ ఫుల్ గా తాగిన చందు తూలుతూ వస్తాడు. అత్తారింటి నాశనం కోరుకున్న పాపిష్టి దాని పీడ వదిలినందుకు ఆనందపడాలి అమ్మా అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.