Illu Illalu PIllalu October 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. రెచ్చగొట్టిన భద్రావతి.. ప్రేమ పంతం.. తల పట్టుకున్న ధీరజ్
భారతదేశం, అక్టోబర్ 22 -- Illu Illalu PIllalu October 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లిని ఇంట్లో నుంచి భాగ్యం గెంటేయడంపై రామరాజు ఇంట్లో చర్చ కొనసాగుతుంది. ఆ దొంగల ముఠా పేర్లు వినపడొద్దని చెప్తున్నా నాన్న. ఇక మీదట వాళ్లు మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడరని రామరాజుకు చందు చెప్తాడు.
ట్రావెల్స్ ఆఫీస్ వేలం పాటకు వెళ్తున్నావా? అని ధీరజ్ ను రామరాజు అడుగుతాడు. ధీరజ్ చెప్పేందుకు తడబడుతుంటే ప్రేమ మాత్రం కాన్ఫిడెంట్ గా వెళ్తున్నామని చెప్తుంది. ట్రావెల్స్ ఆఫీస్ వదిలేది లేదని ప్రేమ అంటుంది. అత్తాకోడళ్లు వెటకారంగా పంచ్ లు వేసుకుంటారు.
వేలం పాటకు వేదవతి వస్తానంటే ప్రేమ వద్దంటుంది. అప్పుడే నా కొడుకును నాకు దూరం చేస్తున్నావా? అని వేదవతి అడుగుతుంది. నువ్వు వస్తే కొడుకు మీద ప్రేమతో ఎక్కువ రేటుకు పాడుతావ్. కానీ నేను పొదుపుగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.