Illu Illalu Pillalu November 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అంజలి భర్తగా చందు- సీక్రెట్‌గా గుడికి-చూసి ధీరజ్ షాక్
భారతదేశం, నవంబర్ 25 -- Illu Illalu Pillalu November 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నర్మదను టిఫిన్ కు పిలవమని సుక్కుకు వేదవతి చెప్తుంది. నర్మద లేదక్కా ఎప్పుడో వెళ్లిపోయింది కదా అని తిరుపతి చెప్తాడు. నేను కొట్టడానికి కారణం ఉందని అందరికీ తెలుసు కదా. మరి అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందా అని వేదవతి అంటుంది.
కోడలు వెళ్లిపోతుందనే భయం ఉన్నదానివి చేయి చేసుకోవడం ఎందుకో? కోపంలో అలా జరిగిపోయిందని సారీ చెప్తే సరిపోయేది కదా అని రామరాజు చెప్తాడు. అవసరమైతే పంచాయతీ పెడతానని వేదవతి అంటుంది. ఎందుకు.. గొడవ ఇంకా పెద్దది చేస్తావా అని రామరాజు అడుగుతాడు.
ఇదంతా ఎందుకు బావ? నర్మద ఎగ్జామ్ రాయడానికి వెళ్లిందని అక్కకు అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది కదా అని తిరుపతి అంటాడు. నాకు చెప్పకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్లిందా అని వేదవతి షాక్ అవుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.