భారతదేశం, మే 6 -- Illu Illalu Pillalu May 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న సాగర్ ను రూ.5 లక్షలు కట్టాలనే కారణంతో సాగర్ ఆపుతాడు. సాగర్, నర్మద మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 6 ఎపిసోడ్ లో చూద్దాం.

నీ కంట కన్నీరు రానిస్తానా చెప్పు అని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఈ రోజు అయితే రూ.5 లక్షలు అడ్డుపెట్టి సాగర్ బావను ఆపావు. ఒకవేళ బావ డబ్బులు తెస్తే ఎలా అని ప్రేమ అడుగుతుంది. ఆ కపుల్ ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితే రానివ్వనని ధీరజ్ చెప్తాడు.

పొద్దున లేవగానే పీతల కూర అంటూ లాగించేందుకు శ్రీవల్లి రెడీ అయిపోతుంది. మరోవైపు భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ మాట్లాడతాడు. అమ్మడు అడిగిందని పీతలు, కోడి గుడ్డు కూర పంపించావ్. కానీ కడుపుతో ఉన్నవాళ్లు పీతలు తినొద్దు కద...