భారతదేశం, మే 5 -- Illu Illalu Pillalu May 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో వల్లిని ప్రేమ, నర్మద కలిసి ఓ ఆటాడుకుంటారు. ఇక సాగర్ ను రామరాజు రోడ్డు మీదే అవమానిస్తాడు. దీంతో సాగర్ బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతానంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 5 ఎపిసోడ్ లో చూద్దాం.
మేం ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అమ్మ. నర్మద పదా అని సాగర్ అనగానే అందరూ షాక్ అవుతారు. మాట్లాడితే చాలు ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటావ్, ఏమైందిరా? అని వేదవతి అడుగుతుంది. ప్రతిసారి మీ ఆయనే నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాడు. కన్నకొడుకు విషయంలో నడిరోడ్డు మీద ఆయన చేసిన ఘన కార్యం చెప్పలేదా అని సాగర్ సీరియస్ అవుతాడు.
అప్పుడే రోడ్డుపై సాగర్ ను రామరాజు అన్న మాటలను తిరుపతి చెప్తాడు. ఎంత దారుణంగా మాట్లాడాడో అని సాగర్ అంటాడు. నేను మాట్లాడిన దాంట్లో తప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.