భారతదేశం, జూలై 8 -- Illu Illalu Pillalu July 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 8 ఎపిసోడ్ లో శ్రీవల్లికి వేదవతి మరో ఛాన్స్ ఇస్తుంది. ఆమె చేసిన మోసం గురించి రామరాజుకు తెలియొద్దని అందరితో ప్రామిస్ చేయించుకుంటుంది. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

శ్రీవల్లి డ్రామా గురించి తెలిసిన వేదవతి అండ్ ఫ్యామిలీ ఆమెను తన పుట్టింట్లో వదిలేస్తారు. దీంతో వల్లి బావిలో దూకుతుంది. ధీరజ్ వెంటనే తనను కాపాడతాడు. బా లేకపోతే చచ్చిపోతానని వల్లి ఏడుస్తుంది. దీంతో వేదవతి కరుగుతుంది. కానీ వల్లిని ఇంటికి తీసుకొస్తానంటే ఒప్పుకోనని తల్లికి చందు చెప్తాడు.

అది చేసింది మోసమే. కానీ ప్రాణాలు తీసుకోబోయింది. మనం వెళ్లిన తర్వాత ప్రాణాలు తీసుకుంటానంటుంది. చూస్తూ చూస్తూ ప్రాణాలు పణంగా పెట్టమంటావా? అని చందును వేదవతి అడుగుతుంది. ఈ సం...