భారతదేశం, జూలై 30 -- Illu Illalu Pillalu July 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ప్రేమను మరింత రెచ్చగొట్టేలా భద్రావతి మాట్లాడుతుంది. ఇక అన్నింటికీ కారణం తానే అని ధీరజ్ ను పట్టుకొని ఏడుస్తుంది వేదవతి. ఏదో సాధించిన దానిలా వల్లికి పుట్టింట్లో ఘన సన్మానం చేస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ప్రేమ, ధీరజ్ విడిపోవడంతో సీరియల్ కథ మలుపు తిరుగుతుంది. పుట్టింట్లో కూర్చుని ప్రేమ బాధ పడుతుంది. ఆ రోజు నా చెల్లెలిని ఇలాగే తీసుకొచ్చి ఉంటే ఈ పాతికేళ్ల కథ వేరేలా ఉండేదని భద్రావతి అంటుంది. పుట్టిన రోజు చేయమని అడిగి చాలా పెద్ద తప్పు చేశా. నా మనవడు, మనవరాలు విడిపోవడానికి కారణం నేనే అని శారదాంబ ఏడ్చేస్తుంది.

ఆ రాక్షసుల కుటుంబం నుంచి నీ మనవరాలు ఇంటికి వచ్చింది. ఎందుకమ్మా బాధ పడతావ్? సంతోషంగా ఉండమని తల్లికి భద్రావతి చెప్తుంద...