Illu Illalu Pillalu July 29 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-ముక్కలైన రామరాజు కుటుంబం-విడిపోయిన ధీరజ్, ప్రేమ-వేదవతికి శిక్ష
భారతదేశం, జూలై 29 -- Illu Illalu Pillalu July 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ముగ్గురి జీవితాలు తలకిందులవుతాయి. ప్రేమ, ధీరజ్ విడిపోతారు. వేదవతిని తనతో మాట్లాడొద్దని రామరాజు శిక్ష వేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సేనాపతి, భద్రావతి, శ్రీవల్లి కుట్రలో చిక్కుకున్న ప్రేమ తన భర్త ధీరజ్ ను చెంపపై కొడుతుంది. తిరిగి చేయి ఎత్తిన ధీరజ్ కొట్టకుండా ఆగిపోతాడు. కొట్టరా కొట్టు, భార్యను నలుగురిలో నవ్వులపాలు చేస్తూ నిలబెట్టిన నీకు కొట్టడం ఒక లెక్కా అని ప్రేమ అంటుంది. ప్రేమ బుద్ధి లేదా? భర్తపై చేయి చేసుకుంటావా? అని తల్లి రేవతి కోప్పడుతుంది.
భర్త అనే బాధ్యత, భార్య అనే గౌరవం నిజంగా ఉంటే ఎవరో మోసం చేస్తే నీ మెడలో తాళి కట్టానని అందరి ముందు సిగ్గుతో తలవంచుకునేలా మాట్లాడతాడా? అని ప్రేమ పదే పదే అదే మాట అంటుంది. కళ్యాణ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.