Illu Illalu Pillalu July 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..మర్డర్ చేసి పారిపోయారు- ప్రేమ, ధీరజ్ కు ఎస్ఐ షాక్- ట్విస్ట్
భారతదేశం, జూలై 16 -- Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 16 ఎపిసోడ్ లో వేదవతి తెగ టెన్షన్ పడుతుంటుంది. మోపిదేవికి వెళ్లిన ధీరజ్, ప్రేమ మర్డర్ చేశారని ఎస్ఐ అంటాడు. అయితే దీని వెనుకాల ఉన్నది భాగ్యం, వల్లి అనే ట్విస్ట్ థ్రిల్ కలిగిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
ఎస్ఐ కాల్ చేయడంతో ధీరజ్, ప్రేమ కలిసి మోపిదేవి పోలీస్ స్టేషన్ కు బయల్దేరుతారు. మరోవైపు నర్మద, వేదవతి కంగారు పడతారు. కళ్యాణ్ తో ప్రేమ వెళ్లిన విషయం, ప్రేమను ఆ కళ్యాణ్ అమ్మబోయిన విషయం, పోలీసులు అరెస్ట్ చేయబోయిన విషయం అన్నీ బయటపడతాయేమోనని వేదవతి తెగ టెన్షన్ పడుతుంది.
ప్రేమ, ధీరజ్ లది ప్రేమ వివాహం కాదు, నేను బలవంతంగా చేయించిన పెళ్లి అని తెలుస్తుందేమోనని వేదవతి ఇంకా కంగారు పడుతుంది. ఏదైతే అయితే చూసుకోవడానికి ధీరజ్ ఉన్నాడు కదా అని నర్మద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.