Illu Illalu Pillalu August 31 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమ, ధీరజ్ రోల్స్ రివర్స్-వల్లికి షాకిచ్చిన భద్రావతి రచ్చ
భారతదేశం, ఆగస్టు 31 -- Illu Illalu Pillalu August 31 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్, ప్రేమ మధ్య శాంతి చర్చలకు నర్మద పట్టుబడుతుంది. కానీ ధీరజ్, ప్రేమ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటారు. మీ కోపాన్ని ఐస్ క్రీమ్ లా కరిగిపోయేలా చేసి, మిమ్మల్ని మిల్క్ షేక్ లా కలిసిపోయేలా చేసేందుకు నేనున్నానని నర్మద బిల్డప్ గా చెప్తుంది.
మొగుడు, పెళ్లాలు గొడవపడటం ఎంత సహజమో.. తిరిగి కలవడం కూడా అంతే సహజం. మీరు ఒకరి మాటను మరొకరు వినరు. అందుకే మీరు రోల్స్ రివర్స్ చేసి మాట్లాడుకోండి. అలా అయితే ఒకరి మనసులోని బాధ మరొకరికి అర్థమవుతుందని నర్మద చెప్తుంది.
ధీరజ్ ప్రేమలా మారి మాట్లాడతాడు. ప్రేమ ఎమో ధీరజ్ లా మాట్లాడుతుంది. కానీ ఎవరి గొప్పలు వాళ్లే చెప్పుకుంటారు. తప్పు నాదే అంటే నాదే అంటూ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటారు. దీంతో ప్రేమకు కోపం వస్తుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.