భారతదేశం, ఆగస్టు 21 -- Illu Illalu Pillalu August 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 21 ఎపిసోడ్ లో.. ప్రేమ కోసం ధీరజ్ పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలను అర్థమయ్యేలా నర్మద చెప్తుంది. ధీరజ్ ప్రతి క్షణం నీ కోసమే బతుకుతున్నాడు. నీ కోసమే తపన పడుతున్నాడు. అలాంటి భర్త ఒక్క మాట అంటే పడవా? అని ప్రేమను నర్మద అడుగుతుంది.

మీ నాన్న నన్ను ఒక మాట అన్నాడని ధీరజ్ అలా మాట్లాడాడు. చేసింది తప్పని కూడా తెలుసుకున్నాడు. అందుకే నీ ముందు తలవంచి అన్నిసార్లు క్షమాపణ చెప్పాడు. వాడి ప్రేమను, మంచితనాన్ని అర్థం చేసుకోకపోతే వాడికంటే పెద్ద తప్పు చేసిన దానివి అవుతావని ప్రేమకు వేదవతి కూడా చెప్తుంది. నీ మీద ప్రేమ అసహ్యంగా మారేదాకా తెచ్చుకోకు అని నర్మద అంటుంది.

మరోవైపు రైస్ మిల్ లో డబ్బులు కొట్టేసేందుకు భాగ్యం అండ్ కో పెద్ద ప్లానే వేస్తారు. భాగ్యం, సుక్కు క్య...