భారతదేశం, ఆగస్టు 18 -- Illu Illalu Pillalu August 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ రాత్రి వచ్చి ప్రేమకు గోరింటాకు పెట్టి వెళ్తాడు. కానీ భద్రావతి ఏమో ప్రేమ చేతి మీద కళ్యాణ్ అనే పేరు రాసి కొత్త కుట్రకు తెరతీస్తుంది. ఇది తెలియని ప్రేమ ఏమో ధీరజ్ పై కోపంతో ఊగిపోతుంది. రాత్రి ధీరజ్ వెళ్లిన తర్వాత తాను కళ్యాణ్ అని పేరు రాసిన విషయాన్ని భద్రావతి తలుచుకుని సైకో ఆనందం పొందుతుంది.

భార్య అంటే ఎక్కడ లేేని ప్రేమ అని అన్నారు కదా. మరి దీన్ని ఏమంటారు? అని ప్రేమను భద్రావతి మరింత రెచ్చగొడుతుంది. భద్రావతి ఆ అబ్బాయి ఇలా చేయడు అని తల్లి చెప్పినా భద్రావతి మాత్రం ఇంకా ప్రేమను రెచ్చగొడుతుంది. కళ్యాణ్ అనే వాడి పేరు అడ్డుపెట్టుకుని ప్రేమను బాధపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు అని భద్రావతి అంటుంది.

ప్రేమ కోపంగా బయటకు వెళ్తుంది. ధీరజ్ అని గట్ట...