Illu Illalu Pillalu August 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..గుడికి ప్రేమ- భద్రావతితో బల్లక్కాయ్ మరో ప్లాన్- పాపం ధీరజ్
భారతదేశం, ఆగస్టు 10 -- Illu Illalu Pillalu August 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను గుడికి రప్పించడానికి విశ్వ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ధీరజ్ నన్ను నానా మాటలు అన్నాడని విశ్వ చెప్తాడు. మీ చెల్లెలు కచ్చితంగా గుడికి రాదని ఎగతాళి చేశాడు. గుడిలో మీ ఆయన్ని చూడగానే ప్రేమను ఆపుకోలేక ధీరజ్ అని వెళ్లి హగ్ చేసుకుంటావంటానని ప్రేమను విశ్వ రెచ్చగొడతాడు.
ప్రేమ అని ధీరజ్ అనగానే ఐస్ క్రీమ్ లా నీ మనసు కరిగిపోతుందంటా అని విశ్వ తన ప్లాన్ ప్రకారం మాటలు చెప్తాడు. విశ్వ మాటలతో ప్రేమ రెచ్చిపోతుంది. నేను కూడా గుడికి వస్తున్నా అన్నయ్య అని ప్రేమ రెడీ అవుతుంది. ధీరజ్ ఎక్స్ ట్రాలు చేస్తున్నాడు. అవన్నీ పగటి కలలు అని తెలిసొచ్చేలా చేస్తానని ప్రేమ అంటుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు విశ్వ తెగ ఖుషీ అయిపోతాడు. ప్రేమను, ధీరజ్ ను కలిపేం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.