భారతదేశం, ఏప్రిల్ 30 -- Illu Illalu Pillalu April 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి ప్రెగ్నెన్సీ అబద్ధం గురించి అందరికీ చెప్పేయాలని ఇడ్లీ బాబాయ్ తెగ ట్రై చేస్తాడు. మరోవైపు ఆస్తిలో వాటాల కోసం సాగర్ తో మాట్లాడిన ప్రసాద్ రావు పుల్లలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో చూసేయండి.

ఫుల్ గా తాగేసిన ఇడ్లీ బాబాయ్ గట్టిగా అరుస్తాడు. కొన్ని అరాచకాలు చూసి తట్టుకోలేకపోతున్నా. కొన్ని విషయాలు కడుపులో దాచుకోలేకపోతున్నానని ఇడ్లీ బాబాయ్ అంటాడు. తన భర్తను భాగ్యం పక్కకు తీసుకెళ్తుంది. ఏమైందో చెప్పమని రామరాజు అడుగుతాడు. అప్పుడే నీ భర్తతో ధీరజ్ సంతకాలు పెట్టించుకుంటున్నాడని కామాక్షికి భాగ్యం చెప్తుంది.

భాస్కర్ సంతకాలు పెట్టిన ష్యూరిటీ పేపర్లను కామాక్షి తీసుకొని నానా రచ్చ చేస్తుంది. ధీరజ్ కార...