Illu Illalu Pillalu April 10 Episode: భార్యపై ధీరజ్ ప్రేమ.. యాక్సిడెంట్ కూపీ లాగుతున్న భద్రావతి.. సేనాపతికి షాక్!
భారతదేశం, ఏప్రిల్ 10 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ కు సొంత తండ్రి సేనాపతి కారణం అవుతాడు. దీంతో ప్రేమను క్షమింమన్న సేనాపతి, యాక్సిడెంట్ అసలు నిజం చెప్పేస్తాడా? అన్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో చూద్దాం.
వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరెందుకు క్షమాపణ చెప్తున్నారని తండ్రిని ప్రేమ ప్రశ్నిస్తుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కదమ్మా అందుకే అని సేనాపతి అబద్ధం చెప్తాడు. ప్రేమ నీకు ఏమైనా అయి ఉంటే మేం బతికేవాళ్లమా అని తల్లి రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నీకు ఏమైందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికామని భద్రావతి అంటుంది. పదా మన ఇంటికి వెళ్దామని ప్రేమను పట్టుకుంటుంది. నిన్ను చూసుకోవడానికి ప్రస్తుతం వేదవతి కూడా లేదని జానకి అంటుంది. నీ మీద మాకున్న ప్రేమ ఈ లోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.