భారతదేశం, ఏప్రిల్ 1 -- శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్ల బాగోతాన్ని చందు బావకు తెలిసేలా నర్మద, ప్రేమ చేస్తారు. బల్లిని వీళ్లు ఇద్దరు కలిసి ఒక ఆటాడుకుంటారు. మరోవైపు వల్లి చేసిన మోసంతో ఆమెను చందు దూరం పెడతాడు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ను కూడా నర్మద, ప్రేమ భయపెడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ రోజు ఏప్రిల్ 1 ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ లో చూసేయండి.
ప్రేమ, ధీరజ్ మధ్య గిల్లికజ్జాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రేమ కాఫీ చేసిందని ధీరజ్ పారబోయబోతుంటే తల్లి వేదవతి అడ్డుకుంటుంది. అమ్మ చెప్పడంతో ధీరజ్ కాఫీ తాగుతాడు. ఇంత మొండోడిని కన్నావేంటీ అత్త అని వేదవతిని ప్రేమ అడుగుతుంది. వాడిని కరిగించే సందర్భం ఇంకా రాలేదని వేదవతి చెప్తుంది.
అప్పుడే ధీరజ్ కంట్లో నలుసు పడుతుంది. వెంటనే ఛాన్స్ వచ్చింది ప్రేమ, వెళ్లి ఆ నలుసు తీయమని వేదవతి చెప్తుంది. హే రాక్షసి అని ధీరజ్ పి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.