భారతదేశం, ఏప్రిల్ 18 -- Illu Illalu Pillalu: తెలుగు నాట పాపులర్ అయిన సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో దూసుకెళ్తోంది. ఇందులో లావణ్య భరద్వాజ్ ఓ హీరోయిన్ గా నటించింది. ప్రేమ అనే క్యారెక్టర్ తో అలరిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమగా తెలుగు ప్రేక్షకులను లావణ్య ఎంటర్ టైన్ చేస్తోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ ప్లే చేస్తున్న లావణ్య భరద్వాజ్ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లి కాబోతున్నాననే విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. తన భర్త శశి హెగ్డేతో కలిసి ఈ గుడ్ న్యూస్ ను లావణ్య షేర్ చేసుకుంది.
సినిమాటిక్ లెవల్ వీడియోతో తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని లావణ్య వెల్లడించింది. ఆ వీడియోలో లావణ్య చీరకట్టులో ఓ గుడికి వెళ్తుంది. కళ్లు తిరిగి పడిపోబోతుంది. అప్పుడే ఆమె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.