Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమ కాపురం కూల్చిన సైకో శ్రీవల్లి-ఇక నర్మదనే టార్గెట్-బల్లక్కాయ్ ఏం చేయనుంది
భారతదేశం, ఆగస్టు 2 -- Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమయ్యే టాప్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. రామరాజు కుటుంబం వర్సెస్ భద్రావతి ఫ్యామిలీ అనే కథతో సాగే ఈ సీరియల్ లో కొత్త ట్విస్ట్ లు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా పగతో రగిలిపోతున్న శ్రీవల్లి కుట్రలతో రామరాజు కుటుంబం తలకిందులవుతోంది. ఇప్పటికే ప్రేమపై పగ తీర్చుకున్న బల్లక్కాయ్.. ఇప్పుడు నర్మదను టార్గెట్ చేయనుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి కుట్ర కుతంత్రాలు మామూలుగా లేవు. అబద్ధాలు చెప్తూ, కన్నింగ్ ప్లాన్ లు వేస్తూ బల్లక్కాయ్ సైకోలా ప్రవర్తిస్తోంది. కడుపు డ్రామాను బయటపెట్టారనే కక్షతో తన తోడికోడళ్లు ప్రేమ, నర్మదపై రివేంజ్ కోసం దారుణమైన కుట్రలు పన్నుతోంది.
శ్రీవల్లి కుట్రకు బలైన ప్రేమ ఇప్పటికే పుట్టింటికి వెళ్లిపోయింది. చిలకా గోరింకల్లా ఉండే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.