Ikka Trailer: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సూపర్ థ్రిల్లర్ మూవీ.. 30 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ట్రైలర్ రిలీజ్
భారతదేశం, జూన్ 29 -- Ikka Trailer: బాలీవుడ్ యాక్షన్ లెజెండ్ సన్నీ డియోల్, వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ కోర్ట్‌రూమ్ డ్రామా 'ఇక్కా' అఫీషియల్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ సోమవారం (జూన్ 29) రిలీజ్ చేసింది. ఐకానిక్ బ్లాక్‌బస్టర్ సినిమా 'బోర్డర్' తర్వాత దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ గ్యాప్ అనంతరం ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ లీగల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హిట్ మూవీ 'హిచ్కీ' ఫేమ్ డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ డ్రామాలో సన్నీ డియోల్ అజేయుడైన లాయర్ అర్జున్ మెహ్రా క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొదట్లోనే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ శౌర్యమన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.