భారతదేశం, జూలై 6 -- చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ మే పరీక్షల ఫలితాలను ఈ రోజు, జులై 6న విడుదల చేసింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). విద్యార్థులు తమ ఫలితాలను icai.nic.in, icaiexam.icai.org అధికారిక వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.

స్టెప్​ 1- ఐసీఏఐ ఫలితాల వెబ్‌సైట్ icai.nic.in/caresultకి వెళ్లండి.

స్టెప్​ 2- "ఫైనల్/ఫౌండేషన్/ఇంటర్ రిజల్ట్ మే 2025" అని ఉన్న లింక్‌లపై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ ఐసీఏఐ రోల్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరును నమోదు చేయండి.

స్టెప్​ 4- చూపిన CAPTCHA కోడ్‌ను ఎంటర్ చేయండి.

స్టెప్​ 5- 'సబ్మిట్' బటన్‌ను నొక్కి మీ సీఏ ఫలితాలను పొందండి.

స్కోర్‌కార్డులను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.

సీఏ ఫౌండేషన్...