Hyper Aadi: నాగబాబు అడగడమే లేటు.. జబర్దస్త్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ.. మళ్లీ పంచ్ ల ప్రవాహమే.. ఎప్పటి నుంచంటే?
భారతదేశం, మే 17 -- Hyper Aadi: జబర్దస్త్.. పుష్కర కాలానికి పైగా టీవీ ఆడియన్స్ ను నవ్విస్తున్న కామెడీ షో. ఎంతోమందికి వెండితెర బాటలు పరిచిన షో. టాలీవుడ్ కు యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్స్, హీరోస్ ను అందించిన షో. మధ్యలో షో జోరు కాస్త తగ్గినా ఇప్పుడు నాగబాబు తిరిగి రావడంతో మళ్లీ పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది.
జబర్దస్త్ తోనే జనాల అభిమానాన్ని సంపాదించి, సినిమాల్లో కమెడియన్ గా అదరగొడుతున్న హైపర్ ఆది గురించి తెలుసు కదా. ఒకప్పుడు అతను జబర్దస్త్ లో చేసే స్కిట్లు సూపర్ హిట్లు. అతని మాటల ధాటి, పంచ్ ల ప్రవాహం అనర్గళంగా సాగిపోయేది. హైపర్ ఆది స్కిట్ అంటే తిరుగుండేది కాదు. కానీ సినిమాల కారణంగా అతను షో మానేశాడు. దీంతో షోకే కళ తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ పంచ్ ల ఎక్స్ ప్రెస్ తిరిగి జబర్దస్త్ లోకి రాబోతుంది. అవును.....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.