భారతదేశం, మే 10 -- Property Prices Bengaluru : భారతదేశంలోని టెక్ హబ్ బెంగళూరులో సామాన్యుడు సొంతింటి కలను నెరవేర్చుకోవడం ఎంత కష్టతరమో వివరిస్తూ ఒక టెక్కీ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకురాలు, అమెజాన్ టెక్కీ నేహా శర్మ.. భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాల్లో ఇల్లు కొనే ప్రక్రియలో తనకు ఎదురైన అనుభవాలను పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెల్లడించారు.
నేహా శర్మ తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో రాస్తూ.. "బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఇద్దరి సంపాదన ఉన్నప్పటికీ, ఒక ఫ్లాట్ కొనడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఆర్థికంగా ఎంతో భారంగా అనిపించి ఆ నిర్ణయాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నాము," అని పేర్కొన్నారు. కనీసం ఒక అపార్ట్‌మెంట్ కొనడం కూడా బెంగళూరులో మధ్యతరగతి వారికి అందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.