Honour killing : యాక్సిడెంట్ కాదు.. పరువు హత్య! 22ఏళ్ల యువతిని దారుణంగా చంపిన తండ్రి, సోదరుడు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- సమాజంలో కుటుంబ పరువు పేరిట జరుగుతున్న దారుణాలకు మరొక అమాయక ప్రాణం బలయ్యింది! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెలలో జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసును ఛేదించిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అజాగ్రత్తగా వచ్చిన వాహనం ఢీకొట్టడం వల్ల యువతి మృతి చెందిందని నమ్మించిన ఘటన, నిజానికి పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ పరువు హత్య అని తేలింది. సొంత తండ్రి, సోదరుడే కలిసి ఆ యువతిని అత్యంత దారుణంగా కొట్టి చంపి, ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు!.
బాధితురాలు సోఫియా (22) స్థానిక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండేది. మూడు నెలల క్రితం ఒక వ్యక్తితో ఉన్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబంలో వివాదం మొదలైంది. సమాజంలో తమ పరువు పోయిందనే తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి మహమ్మద్ ఫారూక్, సోదరుడు మహమ్మద్ హాబిల్ కలిసి ఆమెను చంప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.