Honda Elevate facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ డ్రైవ్ రివ్యూ.. పోటీని తట్టుకోగలదా? కొనొచ్చా? వద్దా?
భారతదేశం, అక్టోబర్ 11 -- ల్యాప్‌టాప్ తరహా పెద్ద స్క్రీన్లు, టర్బో ఇంజిన్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికతతో భారత కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కార్ల తయారీ సంస్థలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి కార్లు సరికొత్త ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో, తన పాతకాలపు నమ్మకమైన శైలినే నమ్ముకుని హోండా ఎలివేట్.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌తో భారతీయుల ముందుకు వచ్చింది.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెలుపలి డిజైన్‌లో కొన్ని మార్పులు, క్యాబిన్లో కొన్ని అత్యవసర అప్డేట్లను సంస్థ జోడించింది. అయితే పైపైన కనిపించే ఈ కొత్త హంగులను పక్కనబెడితే, కారు ప్రాథమిక నిర్మాణంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటికీ అదే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, సీవీటీ గేర్‌బాక్స్‌లతో లభిస్తో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.