Honda Alpha : సూపర్ స్టైలిష్ హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్
భారతదేశం, నవంబర్ 27 -- భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో మోడల్ దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది! అదే.. హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఈ మోడల్‌కి సంబంధించిన టీజర్‌ని సంస్థ తాజాగా విడుదల చేసింది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ కారును ఆవిష్కరించనున్న తరుణంలో వచ్చిన ఈ టీజర్.. ప్రొడక్షన్ మోడల్‌పై ఆసక్తిని పెంచుతోంది. ముందు భాగం ఎక్కువగా తెల్లటి కవర్‌తో కప్పి ఉంచినప్పటికీ, కారు రూపురేఖలపై కొంత స్పష్టతను ఇది ఇచ్చింది.
ఈ టీజర్లో ముందు లైటింగ్ అమరిక, బంపర్, గ్రిల్ భాగాలతో పాటు నంబర్ ప్లేట్‌పై 'ALPHA' పేరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా బయటపెట్టనప్పటికీ, ఆవిష్కరణకు ముందు ఈ ఎలక్ట్రిక్ కారు లుక్‌ను మరోసారి పరిచయం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వినియోగం వేగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.