Home loan : మీ రూ. 1కోటి హోమ్ లోన్ని బ్యాంకు అఫ్రూవ్ చేస్తోంది సరే.. ఆ భారాన్ని మీరు మేనేజ్ చేయగలరా?
భారతదేశం, అక్టోబర్ 11 -- సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఎవరిని అడిగినా "చిన్న ఇల్లు అనేది రూ. 1కోటి కన్నా తక్కువకు రావడం లేదు" అన్న మాటలే వినిపిస్తున్నాయి. అయితే, కోటి రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కేవలం బ్యాంక్ ఎంత రుణం ఇస్తుందనే అంశంపైనే కాకుండా, ప్రతి నెలా కట్టే ఈఎంఐ.. కుటుంబ బడ్జెట్‌ను, అత్యవసర పొదుపును దెబ్బతీయకుండా ఉందా లేదా అనేది నిశితంగా పరిశీలించాలి.
సాధారణంగా బ్యాంకులు ఆస్తి విలువలో 80 శాతం వరకు రుణం అందిస్తాయి. అంటే రూ. 1 కోటి విలువైన ఇంటి కోసం కొనుగోలుదారుడు ముందుగా 20 శాతం, అంటే రూ. 20 లక్షలు డౌన్ పేమెంట్‌గా సమకూర్చుకోవాలి. మిగిలిన రూ. 80 లక్షల మొత్తాన్ని హోమ్ లోన్ రూపంలో పొందాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, రూ. 80 లక్షల రుణాన్ని ఏడాదికి 8 శాతం వడ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.