భారతదేశం, ఏప్రిల్ 30 -- Heroine Pregnant: దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెబ్బా మౌనికా జాన్ ఇంట త్వరలో పండంటి బిడ్డ అడుగుపెట్టబోతున్నారు. విజయ్ సరసన 'బిగిల్' (తెలుగులో విజిల్), తెలుగులో సామజవరగమన లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ.. తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.
థాయ్‌లాండ్‌లోని 'ది నాకా ఫుకెట్' రిసార్ట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న రెబ్బా.. అక్కడ దిగిన కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
"మేము ఇద్దరం నుండి ముగ్గురం కాబోతున్నాం. హల్లెలూయ" అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి ఉన్న ఈ ఫోటోల్లో రెబ్బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.