Heroine Bikini: వేలంలో బికినీ కొని.. ఇంటికి వచ్చి.. రక్తంతో ప్రేమ లేఖలు రాసి.. స్టార్ హీరోయిన్‌కు అభిమాని వేధింపులు
భారతదేశం, నవంబర్ 24 -- Heroine Bikini: సినీ తారల పట్ల అభిమానులకు ఉండే పిచ్చి ఒక్కోసారి హద్దులు దాటుతుంటుంది. 1990వ దశకంలో బాలీవుడ్లో తన బోల్డ్ అందాలతో, గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ప్రముఖ నటి పూజా బేడీ (Pooja Bedi) విషయంలోనూ సరిగ్గా ఇలాంటి ఒక వింత, భయానక సంఘటన జరిగింది.
1993లో ఆమె నటించిన 'లూటేరే' (Lootere) సినిమాలో ధరించిన బికినీని వేలం వేయగా, దానిని దక్కించుకున్న ఒక వీరాభిమాని చేసిన పనులు పూజా బేడీని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. గతంలో 'ది కపిల్ శర్మ షో' వేదికగా పూజా బేడీ స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
1993 మే నెలలో ముంబైలోని క్రాస్‌వర్డ్ వేదికగా 'ఫరెవర్ యువర్స్' (Forever Yours) పేరుతో సినీ తారలు ధరించిన దుస్తులు, వస్తువుల ప్రత్యేక వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ నటి అర్చనా పూరన్ సింగ్ ఈ వేలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.