భారతదేశం, ఏప్రిల్ 30 -- Heroine: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ, వివాహం కాకుండానే పిల్లలను కనడం.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటే తప్పేంటని నిత్యా మీనన్ ప్రశ్నించడంతో ఈ అంశంపై రచ్చ మొదలైంది. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. వీళ్లలో బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా కూడా ఒకరు.
బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రెగ్నెంట్ అని తెలియడంతోనే హడావుడిగా పెళ్లి చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. వెడ్డింగ్ అయిన ఆరు నెలలకే నేహా ధూపియా బిడ్డకు జన్మనిచ్చింది.
నేహా ధూపియా, అంగద్ బేడీ మధ్య పెళ్లికి ముందే రిలేషన్ షిప్ నడిచింది. ఈ జంట డేటింగ్ లో ఉన్నప్పుడే కమిట్ అయిపోయారు. దీంతో నేహా ధూపియా గర్భం దాల్చింది. ఆ తర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.