HCL CEO : సీఈఓ స్టేజ్ మీదకు రాగానే 'జీతాలు పెంచండి' అంటూ ఉద్యోగుల నినాదాలు.. వీడియో వైరల్!
భారతదేశం, జూలై 28 -- ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ 50 ఏళ్ల వార్షికోత్సవం నేపథ్యంలో నిర్వహించిన వేడుకల్లో ఊహించని సంఘటన ఎదురైంది. కంపెనీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సీ విజయకుమార్ వేదికపైకి రాగానే, సభలో ఉన్న ఉద్యోగుల్లో చాలా మంది.. ఒక్కసారిగా "మాకు జీతాల పెంపు (హైక్) కావాలి" అంటూ గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
హెచ్‌సీఎల్ గ్రూప్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సంగీత కచేరీలు, వేడుకలను కంపెనీ ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇటీవల చెన్నైలో తమ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఒక సంగీత విభావరిని ఏర్పాటు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చేలా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
అయితే ఈ ఈవెంట్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.