భారతదేశం, మార్చి 12 -- మార్చి 19, ఉగాది.. మూవీ లవర్స్ కు ఇది నిజమైన పండగలా మారనుంది. ఓ వైపు బ్లాక్ బస్టర్ సీక్వెల్ ధురంధర్ 2, మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధురంధర్ 2తో క్లాష్ పై ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
పవన్ కల్యాణ్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్, రణ్వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 సినిమాలు మార్చి 19న రిలీజ్ కానున్నాయి. ఒకే రోజు రెండు భారీ సినిమాలు రాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. అయితే ధురంధర్ 2తో క్లాష్ పై హరీష్ శంకర్ స్పందిస్తూ మూవీ రిలీజ్ నిర్ణయం తన చేతుల్లో లేదని అన్నాడు.
ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''ఆదిత్య ధర్ (ధురంధర్ 2 డైరెక్టర్) ఓ అద్భుతమైన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన 'ఉరి' మూవీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.