భారతదేశం, మే 11 -- హిందూ సంప్రదాయంలో హనుమంతుడిని సంకట మోచనుడిగా కొలుస్తాం. సాధారణంగా హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం మన ఆచారం. ఏప్రిల్ నెలలో చైత్ర పౌర్ణమి నాడు ఒకసారి వేడుకలు జరుపుకోగా, తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రేపు, అంటే మే 12వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్ర పర్వదినం వచ్చింది. మంగళవారం ఆంజనేయుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఈసారి జయంతికి మరింత ప్రాముఖ్యత చేకూరింది.
2026 వైశాఖ బహుళ దశమి తిథి మే 11 సోమవారం ఉదయం 10:17 గంటలకు ప్రారంభమై, మే 12 మంగళవారం ఉదయం 09:54 గంటల వరకు ఉంది. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోదయ సమయంలో ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకోవాలి. పైగా హనుమంతుడి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం మంగళవారం నాడే వస్తోంది. అందుకే మే 12వ తేదీనే హనుమా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.