Hanuman Ansh OTT: హనుమాన్ అంశ్ ఓటీటీ స్ట్రీమింగ్‌లో అదిరే ట్విస్ట్.. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ రిలీజ్.. ఎప్పుడంటే?
భారతదేశం, నవంబర్ 26 -- Hanuman Ansh OTT: తెలుగు ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్. 2026లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'హనుమాన్ అంశ్' తెలుగులోనూ ఓటీటీలోకి రాబోతుంది. ఫస్ట్ ఈ మూవీ సోనీ లివ్ లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ క్రేజీ న్యూస్ చెప్పింది.
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన హనుమాన్ అంశ్.. ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ మూవీ రాబోతుంది. నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ గురించి మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ చేసిన అనౌన్స్ మెంట్ తెలిసిందే. నవంబర్ 27 నుంచి సోనీ లివ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.