Hanuman Ansh: ఈ సినిమా సక్సెస్ మాకో చెంప పెట్టు.. అసలుసిసలు పాన్ ఇండియా మూవీ అంటే ఇదీ..: ప్రొడ్యూసర్ రవిశంకర్
భారతదేశం, అక్టోబర్ 7 -- Hanuman Ansh: మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ (Y. Ravi Shankar) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం రూ.2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాలీవుడ్ డివోషనల్ హిట్ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) విజయం తమలాంటి ప్రొడ్యూసర్లకు ఒక రకమైన చెంపపెట్టు అని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఈ వారం తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న 'హనుమాన్ అంశ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మేకర్స్ ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది.
ఈ ప్రెస్ మీట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన మైత్రీ మూవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.