భారతదేశం, మార్చి 12 -- తెలుగులో అల్లు అర్జున్ హీరోగా దేశముదురు సినిమాతో హీరోయిన్ గా హన్సిక మోత్వానీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. తాజాగా సోహైల్ ఖతూరియా నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీళ్లకు విడాకులు మంజూరు చేసింది. అయితే హన్సికపై నెటిజన్లు ఇప్పుడు తెగ ఫైర్ అవుతున్నారు.
హన్సిక మోత్వానీ, సోహైల్ ఖతూరియా పెళ్లికి ముందు కొంతకాలం డేటింగ్ ఛేశారు. 2022లో జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో ఘనంగా వీళ్ల వెడ్డింగ్ జరిగింది. అయితే 2022, జులై 2 నుంచి వీళ్లు సెపరేట్ గా ఉంటున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు.
హన్సిక మోత్వానీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే దీనికో కారణం ఉంది. సోహైల్ ఖతూరియా ఫస్ట్ రింకీ బజాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. రింకీ బజాజ్ ఎవరో కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.