Haiku Trailer: లేడీస్ కాలేజీలో ఒక్క మగాడు.. కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ హైకూ ట్రైలర్.. లవ్ ట్రయాంగిల్
భారతదేశం, అక్టోబర్ 6 -- Haiku Trailer: కోలీవుడ్ యంగ్ టాలెంట్ ఏగన్, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్, మన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి ఆపల్ల లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన క్యూట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'హైకూ' (Haiku) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ అక్టోబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి రూపొందించిన ఈ డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
ఈ రోజుల్లో ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ కాన్సెప్ట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డాక్టర్ డి. అరుణలాంధు, మ్యాథ్యూ అరుణలాంధు నిర్మాతలుగా నిర్మించిన 'హైకూ' చిత్రం యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ప్రతీ ఫ్రేమ్ చాలా కలర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.