భారతదేశం, ఏప్రిల్ 22 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్, ప్రభావతి గుడిలో ఆకులు కట్టుకొని పరిహారం చెల్లించుకోవడం బాలు, మీనా చూస్తారు. అది వీడియో తీసి ఇంట్లో చూపిస్తుండగానే ఆ కోడిగుడ్ల వెనుక ఉన్న అసలు మిస్టరీ కూడా తేలిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 22) ఎపిసోడ్ రోహిణికి మాణిక్యం క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. మీ వల్ల నేను భయపడుతూ బతకాల్సి వస్తుందని మాణిక్యం నిందిస్తాడు. కొద్దిలో మీనా చూసేసేది.. సమయానికి ముఖానికి ముసుగుతో తప్పించుకున్నానని చెబుతాడు.
అక్కడి నుంచి షాపు తీసేయమని రోహిణి అంటే.. ఆమెపై తీవ్రంగా మండిపడతాడు. ఎప్పటి నుంచో అక్కడున్న షాపును మీ వల్ల తీసేయాలా.. చస్తే ఆ పని చేయను.. మరోసారి మీనా చూస్తే అసలు నిజం చెప్పేస్తా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.