Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని కాపాడిన మనోజ్.. గదిలో వేసి తాళం వేసిన బాలు.. ప్రభావతి ఊసరవెల్లన్న శృతి
భారతదేశం, ఆగస్టు 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి బారి నుంచి తృటితో తప్పించుకుంటుంది రోహిణి. మనోజ్ నిజం దాచడంతో బాలు, మీనా షాక్ తింటారు. అయితే చివరికి ప్రభావతి లేని సమయంలో మనోజ్, రోహిణిని కలిపే పని మొదలు పెడతారు బాలు, మీనా, రవి, శృతి.
షాపులో రోహిణి చేసిన మోసం గురించి మనోజ్ కు బాలు, మీనా చెప్పే సీన్ తో సీరియల్ ఆదివారం (ఆగస్ట్ 23) ఎపిసోడ్ మొదలైంది. నువ్వు ఫ్రాడా అని రాజుని మనోజ్ అడుగుతాడు. నీ భార్య ఫ్రాడ్.. ఈ డీల్ ఓ నకిలీది.. ఇదో స్కామ్.. సొంత భర్తనే మోసం చేసిన నీకంటే నేనే నయం అని మనోజ్, రోహిణిని తిట్టి రాజు వెళ్లిపోతాడు.
అతడు వెళ్లిన తర్వాత రోహిణిని మీనా నిలదీస్తుంది. నువ్వు మారవా రోహిణి.. ఏం చేస్తున్నావ్.. అసలు నీకు మనస్సాక్షి లేదా అని తిడుతుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.