Gunde Ninda Gudi Gantalu Today Episode: మొగుడి మాట లెక్క చేయని మీనా.. పెళ్లి చేస్తానని శపథం.. బాలుని రెచ్చగొట్టిన తల్లి
భారతదేశం, నవంబర్ 26 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సుమతి పెళ్లి మీనా కాపురాన్ని కూల్చే పరిస్థితి తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అయినా మీనా మాత్రం మొండిగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. హాస్పిటల్లో బాలు, అరుణ్.. బాలు, మీనా.. మీనా, పార్వతి మధ్య వాగ్వాదం జరుగుతుంది.
మనోజ్ గురించి బాలు, మీనా మాట్లాడుకునే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. ఏదైనా అనకూడని మాట మీ అన్నయ్య అన్నాడా అని మీనా అడుగుతుంది. అవును.. కానీ అదేంటో నేను తర్వాత చెబుతాను అని బాలు అంటాడు. అప్పుడే మీనాకు పార్వతి ఫోన్ చేసి సుమతి కళ్లు తిరిగి పడిపోయిందని, హాస్పిటల్ కు తీసుకొచ్చామని ఏడుస్తూ చెబుతుంది. దీంతో బాలు, మీనా హాస్పిటల్ కు పరుగెత్తుతారు.
అక్కడ సుమతిని చూసి అసలు ఏం జరిగిందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.