Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు షాకిచ్చిన సింగరాజు.. చింతామణి పేరు చెప్పి.. అరుణ్‌తో బాలు మళ్లీ గొడవ
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి, మనోజ్ ఇష్యూతోపాటు మీనా తన కొత్త ఆర్డర్ కోసం సింగరాజు దగ్గరికి వెళ్లే సీన్ కూడా ఆసక్తి రేపింది. అయితే మీనాకు సింగరాజు గట్టి షాకే ఇస్తాడు. డబ్బు ఇవ్వనని తేల్చి చెబుతాడు.
రోహిణికి ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ మొదలైంది. వ్రతానికి కూర్చోకుండా ఎక్కడికి వెళ్లావంటూ నిలదీస్తుంది. బార్ కు వెళ్లానని చెప్పడంతో మరింత తిడుతుంది. మోసాలు కాదు తాగుతావా అని అడుగుతుంది. అప్పుడే బాలు కూడా వచ్చి తాను కూడా బార్ కు వెళ్లానంటాడు. మనోజ్ గాడు తాగి ఊగుతుంటే తీసుకురావడానికి వెళ్లానని చెబుతాడు. పార్లరమ్మ కూడా అందుకే వచ్చిందని అంటాడు. ఇంతకీ మనోజ్ ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది.
అప్పుడే మన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.