Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా, బాలును దారుణంగా అవమానించిన శోభ.. గడ్డి పెట్టిన రోహిణి.. మనోజ్‌కు చూపు
భారతదేశం, జూలై 13 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ కు చూపు తిరిగొచ్చిందని ఇంట్లో వాళ్లు సంతోషించేలోపే శోభన వచ్చి కొత్త గొడవ మొదలుపెడుతుంది. తన కూతురిని ఎందుకు పనికి పంపిస్తున్నారంటూ రచ్చ చేస్తుంది. బాలు, మీనాతోపాటు ఇంట్లో వాళ్లందరూ ఆమెకు కాస్త గట్టిగానే గడ్డి పెడతారు.
రోహిణి ఫ్రెండ్ విద్య తన బాయ్‌ఫ్రెండ్ మురళీతో కలిసి గుడికి వెళ్లే సీన్ తో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. అక్కడి నుంచే మీనాకు ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతుంది. ఇద్దరం ఒకరి ఇష్టాయిష్టాల గురించి రాసి ఇచ్చుకున్నామని చెబుతుంది. అయినా సరే ఇప్పుడే తొందర పడకు.. అతడు ప్రేమిస్తున్నానని చెప్పినా కాస్త టైమ్ తీసుకో అంటూ విద్యకు మీనా ప్రేమ పాఠాలు చెబుతుంది. ఆమె సరే అంటుంది.
ఇటు ఇంట్లో మనోజ్ కోసం రోహిణి పాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.