భారతదేశం, సెప్టెంబర్ 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తాను ఏం చేసినా విజయవంతంగా పని పూర్తి చేసే బాలుకి షాక్ తగులుతుంది. చింతామణి ఇంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల ప్లాన్ ఫెయిలై శృతి దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

అరుణ్ తల్లి గురించి మీనాకి సుమతి చెప్పే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. ఆమె తన కాబోయే అత్తగారని, వాళ్ల దగ్గరే రూ.3 లక్షలు తీసుకొని నీకు ఇచ్చానని ఆమె చెప్పడంతో మీనా షాక్ తింటుంది. అప్పటి నుంచి ఆమె కంగారు మరింత పెరుగుతుంది. ఈ విషయం నాకు ముందే చెబితే వద్దనేదాన్ని కదా.. పోతే ఓ ఆర్డర్ పోయేదేమో కానీ ఇక్కడ నీ జీవితమే పోయే ప్రమాదం ఉంది.. వాళ్లు నీ గురించి ఏమనుకుంటారు అంటూ మీనా టెన్షన్ పడుతుంది.

కాన...