Gunde Ninda Gudi Gantalu Today Episode: తల్లి ఒడిలో బాలు.. ప్రభావతి కంటతడి.. హాస్పిటల్లో సుమతి.. అత్తతో బాలు గొడవ
భారతదేశం, నవంబర్ 24 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో నట్టింట్లో బాలు చేసిన రచ్చ, ప్రభావతి ఎమోషనల్ అవడం, మనోజ్ ను బాలు కొట్టడం, సత్యం నిలదీయడంలాంటి సీన్లతో సాగిపోయింది. అరుణ్, సుమతి పెళ్లి మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగుతోంది.
రోహిణిని ఫాలో అవుతూ మనోజ్ వెళ్లే సీన్ తో సీరియల్ మంగళవారం (నవంబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. ఆమె కేకు తీసుకెళ్లిన షాపులోకి మనోజ్ వెళ్తాడు. నేరుగా ఆమె కేకుపై ఎవరి పేరు రాయించిందో అడగకుండా.. బర్త్ డే కోసం 3 కేజీల కేకు కావాలని, దానిపై పేరు బాగా రాస్తారా అని అడుగుతాడు.
దానికి ఆ షాపతను ఇంతకుముందే ఒకరు కేకు తీసుకెళ్లారని, దానిపై చాలా బాగా పేరు రాశామని అంటాడు. ఏంటా పేరు అని మనోజ్ అడిగితే మహేష్ అని అంటాడు. దీంతో మనోజ్ ముఖం వాడిపోతుంది. నిరాశగా షాపులో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.