Gunde Ninda Gudi Gantalu Today Episode: కళ్లు తిరిగి పడిపోయిన బాలు.. మనోజ్, రోహిణి ఫ్యామిలీ డ్రామా.. బాలు, మీనా సూపర్
భారతదేశం, మార్చి 16 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ లుక్ ను పూర్తిగా మార్చేస్తారు మనోజ్, రోహిణి. తన బిజినెస్ ప్లాన్ కోసం మనోజ్ పెద్ద నటకానికే తెర తీస్తాడు. ఈ క్రమంలో సత్యం అండ్ ఫ్యామిలీని ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని లుక్ లో ఆడియెన్స్ చూడబోతున్నారు. ముఖ్యంగా బాలు, మీనా సూపర్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 16) ఎపిసోడ్ సుమతి పెళ్లి గురించి బాలు చెప్పే సీన్ తో మొదలవుతుంది. అది వినగానే ప్రభావతి తప్ప అందరూ సంతోషిస్తారు. మరోవైపు మనోజ్ మాత్రం ఆమె పెళ్లిని మనమే దగ్గరుండి ఘనంగా జరిపిద్దామంటాడు. అది విని బాలు కళ్లు తిరిగి పడిపోతాడు.
అందరూ కంగారు పడతారు. ముఖాన నీళ్లు కొట్టి మీనా అతన్ని లేపుతుంది. ఆ మాటన్నది వీడేనా.. వీడి నోటి నుంచి ఇంత మంచి మాటలా అంటూ బాలు అంటాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.