Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్తాకోడళ్ల సర్వస్వం స్వాహా.. మాతాజీ మాయ.. విద్యకు కొత్త విల్లా.. లవ్ గురు మీనా
భారతదేశం, అక్టోబర్ 5 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ప్రభావతి, రోహిణి ఎపిసోడ్ తోపాటు మురళీ, విద్య లవ్ ట్రాక్ ను కూడా చూపించారు. పైగా విద్య కోసం మురళీ కొత్త విల్లా కొనడం, తమ లవ్ గురులను ఒకరికొకరు పరిచయం చేయాలనుకోవడం ఇందులో చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మనోజ్ కు రోహిణిని వదిలించుకొని కోటీశ్వరురాలితో పెళ్లి చేస్తానని ప్రభావతి చెప్పే సీన్ తో సీరియల్ సోమవారం (అక్టోబర్ 5) ఎపిసోడ్ మొదలైంది. ప్రభావతి వెళ్లిపోయిన తర్వాత కామాక్షి రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఆమె షాక్ లో ఉండిపోతుంది. మొత్తం వినేశావా అని అడుగుతుంది.
అసలు ఆమెది నోరేనా.. అలా ఎలా మాట్లాడుతుంది అని రోహిణి అంటుంది. నువ్వు మాత్రం తక్కువా అని కామాక్షి అనడంతో.. ఇక లాభం లేదు.. నేను కూడా ముల్లును ముల్లుతోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.