Gunde Ninda Gudi Gantalu: రోహిణి గదిలో బాలు, మీనా సోదా.. చింటు డ్రెస్ చూసి షాక్.. పార్లరమ్మను పూర్తిగా దూరం చేసే ప్లాన్
భారతదేశం, ఆగస్టు 10 -- Gunde Ninda Gudi Gantalu Serial August 11th Promo: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు రోజు రోజుకూ ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. రోహిణి మలేషియా నాటకాన్ని బట్టబయలు చేసి ఆమెను ఇంట్లో నుంచి తరిమేలా చేసిన బాలు, మీనా అక్కడితో ఆగకుండా ఆమె దాస్తున్న రహస్యాన్ని ప్రభావతి ముందు పెట్టడానికి పెద్ద ప్లానే వేస్తారు.
స్టార్ మా తాజాగా రిలీజ్ చేసిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొత్త ప్రోమోలో బాలు, మీనా సరసాలాడుతున్నట్లుగా చూపించారు. మీనాను గట్టిగా పట్టుకున్న బాలు ఆమెను ముద్దేదో అడుగుతాడు అనుకుంటే.. మనం వెళ్లి రోహిణి గదిలో ఆమె దాచిన ఏవైనా సీక్రెట్స్ ఉన్నాయేమో అని చూద్దాం అంటాడు.
అది విని మీనా షాకవుతుంది. వాళ్లు లేనప్పుడు గదిలోకి వెళ్లి అలా చూడటం పద్ధతి కాదని వారిస్తుంది. మరి వాళ్లు ఉన్నప్పుడు గదిలోకి వెళ్లి మనల్ని చూడనిస్తార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.