Green Tea vs Black Coffee : రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఏం తాగాలి? గ్రీన్టీనా.. బ్లాక్ కాఫీనా?
భారతదేశం, మే 28 -- Green Tea vs Black Coffee For energy : ఉదయాన్నే ఒక కప్పు వేడి పానీయం తాగడం మనలో చాలా మందికి అలవాటు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు ఎక్కువగా గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. ఈ రెండూ శరీరానికి అవసరమైన కెఫిన్, యాంటీఆక్సిడెంట్లను అందించినప్పటికీ, ఇవి మన శరీరంపై చూపే ప్రభావం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది మీకు బెస్ట్ ఛాయిస్? రోజంతా యాక్టివ్గా ఉండటానికి ఏది ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
మన శరీరంలోని కణాల నష్టాన్ని నివారించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్లు ఎంతో అవసరం. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ రెండింటిలోనూ విభిన్న రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
గ్రీన్ టీ: ఇందులో 'కాటెచిన్స్' అనే పవర్ఫుల్ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.