Govinda: కూతురు వయసు అమ్మాయితో తిరుగుతున్నాడు సిగ్గు లేదు.. మీ షుగర్ డాడీ మంచి బట్టలూ వేసుకోలేదు: నటుడిపై భార్య కామెంట్
భారతదేశం, ఆగస్టు 14 -- Govinda Affair: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా తనకంటే చాలా చిన్న వయసున్న నటి కోమల్ రాణి స్వర్ణకార్‌తో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది. వీళ్లిద్దరి డేటింగ్ రూమర్లపై గోవిందా భార్య సునీత అహుజా (Sunita Ahuja) మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేశారు. తన భర్తకు అసలు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదని ఓపెన్‌గా ఫైర్ అయ్యారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గోవిందా తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణితో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై కొందరు ఫొటోగ్రాఫర్లు సునీత అహుజాను ప్రశ్నించగా ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఘాటుగా స్పందించారు.
"సొంత కూతురి వయసున్న అమ్మాయిని పక్కన పెట్టుకుని తిరగడానికి కొంచెమైనా సిగ్గుండాలి.. అసలు ఆయనకు ఏమైనా పిచ్చి పట్టిందా" అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.
ఇక కోమల్ రాణి డ్రెస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.