భారతదేశం, సెప్టెంబర్ 17 -- గూగుల్​ జెమినీలోని నానో బనానా టూల్​ ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఈ టూల్​తో తమకు నచ్చిన విధంగా ఏఐ ఇమేజ్​లు క్రియేట్​ చేసుకుని కొత్త కొత్త ట్రెండ్స్​ని సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వింటేజ్​ శారీ, రెట్రో లుక్​, 3డీ ఫిగరైన వంటివి తెగ వైరల్​ అయ్యాయి. ఇక ఇప్పుడు కపుల్​ పోట్రైట్​కి చెందిన ఏఐ ఇమేజ్​లు కూడా సోషల్​ మీడియాను ఊపేస్తున్నాయి. సినిమాటిక్​ వైబ్స్​ ఇస్తున్న ఈ ఏఐ ఫొటోలను మీరు కూడా క్రియేట్​ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ కింద ఇచ్చిన ప్రాంప్ట్​లను ఉపయోగించి మీకు నచ్చిన తరహాలో కపుల్​ ఏఐ ఇమేజ్​లు క్రియేట్​ చేసుకోండి..

ఎక్స్​లో @StyleListings అనే లైఫ్​స్టైల్​ బ్లాగర్​ కొన్ని వైరల్​ కపుల్​ ప్రాంప్ట్​లను షేర్​ చేశారు. ఫోన్​ లేదా వెబ్​ బ్రౌజర్​లో గూగుల్​ జెమినీని ఓపెన్​ చేసి, మీకు నచ్చిన ఫొటోలన...