భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌ల హవానే నడుస్తోంది. గూగుల్ జెమినీ నానో బనానా టూల్‌ని ఉపయోగించి ప్రజలు తమకు నచ్చినట్టుగా ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. వింటేజ్- రెట్రో శారీ లుక్ అని, యానిమీ హీరో లుక్ అని.. ఇలా చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. వీటిల్లో ఇప్పుడు మరొక ట్రెండ్ యాడ్ అయ్యింది. అదే 'హగ్ మై యంగర్ సెల్ఫ్'! దీని అర్థం.. చిన్నప్పటి మిమ్మల్ని మీరు ఇప్పుడు హగ్ చేసుకుంటున్నట్టు ఫొటోలు క్రియేట్ చేయడం! మీ ప్రస్తుత ఫొటో, మీ చిన్నప్పటి ఫొటోలు కలిపి మిమ్మల్ని మీరు హగ్ చేసుకోవచ్చు. ఈ 'Hug my younger self' ఏఐ ఇమేజ్‌ల కోసం కావాల్సిన ప్రాంప్ట్‌లను ఇక్కడ చూడండి.
"Take a photo taken with a Polaroid camera. The photo should look like an ordinary photograph, without an explicit subject or ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.